హొమ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
సినిమా వార్తలు
సమీక్షలు
స్పోర్ట్స్
ఫోటోస్
వీడియోస్
ENGLISH
Search
TeluguIN
హొమ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
సినిమా వార్తలు
సమీక్షలు
స్పోర్ట్స్
ఫోటోస్
వీడియోస్
ENGLISH
హోమ్
వార్తలు
సినిమాలు
ఫోటోలు
English
english
english editor choice
live update
tv
ఎడిటర్ చాయిస్
తెలుగుఇన్ స్పెషల్
పోల్
ప్రముఖ వార్తలు
ఫోటో గ్యాలరీ
ముఖ్యాంశాలు
మూవీ రివ్యూస్
లైఫ్ స్టైల్
వార్తలు
వింతలు - విశేషాలు
వీక్లీ స్పెషల్
వీడియోస్
సమీక్షలు
సినిమా వార్తలు
స్పోర్ట్స్
live update
కోవూరు నుంచి వైసీపీ అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి 40 వేల భారీ మెజార్టీతో ముందంజలో ఉన్నారు.
మంగళగిరిలో మంత్రి లోకేశ్ ఓటమి, 5,372 మెజారిటీతో వైసీపీ అభ్యర్థి ఆళ్ళ రామ క్రిష్ణారెడ్డి గెలుపు
చేవెళ్ళలో 8 వేల ఓట్లకు పైగా అధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ముందంజ
నిజామాబాద్ లో ఓటమి పాలైన కవిత
సికింద్రాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి విజయం
జనసేన పార్టీ అధినేత పవన్ కు రెండు చోట్లా ఘోర పరాభవం
బిగ్ బ్రేకింగ్ :
భీమవరంలో ఓటమి పాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
చీపురుపల్లిలో 26,298 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ
గాజువాక మరియు భీమవరంలో ఓటమి దిశగా పవన్ కళ్యాణ్
సికింద్రాబాద్‌లో 60 వేల ఓట్ల అధిక్యంలో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి
సొంతంగా 299 సీట్లు సాధించిన బీజేపీ.. 50 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్
దెందులూరులో చింతమనేని ప్రభాకర్ ఓటమి
నల్గొండ, మల్కాజ్‌గిరి, చేవెళ్ళ, భువనగిరిలో టీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ఘన విజయం.
భీమవరం 13 రౌండ్స్ పూర్తి అయ్యాయి. 5300 ఓట్లతో పవన్ ముందంజ.
6230 వేల ఓట్ల మెజార్టీతో రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి నుంచి గెలుపు
పులివెందులలో 55,000 వేల ఓట్ల ముందంజలో వైఎస్ జగన్
బ్రేకింగ్:
భువనగిరి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి కోమటి రెడ్డి విజయభేరి
భీమవరం 7వ రౌండ్ లో 1200 ఓట్ల ఆధిక్యంలో పవన్
31వేల ఓట్ల వెనుకంజ లో నిజామాబాద్ తెరాస అభ్యర్థి కె. కవిత
మంగళగిరిలో భారీ ఓటమి దిశగా నారా లోకేష్.. 8964 ఓట్ల వెనుకంజ
10,886 ఓట్ల ఆధిక్యంలో చంద్రబాబు
ఖమ్మంలో 69,444 ఓట్ల ముందంజలో టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావు
నాలుగో రౌండ్ ముగిసే సరికి 7600 ఓట్ల వెనుకంజలో నారా లోకేష్
మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఆధిక్యం. ఏడో రౌండ్ ముగిసే సరికి 3781 ఓట్ల మెజార్టీ.
వారణాసిలో 82 వేల ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్న మోదీ
గాజువాకలో మూడో స్థానానికి పడిపోయిన పవన్ కళ్యాణ్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ కు 80 ఓట్లు
సాయంత్రం ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా
సికింద్రాబాద్‌లో 30 వేల ఓట్ల అధిక్యంలో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి
చెవేళ్ల, నల్గొండ, మల్కాజ్‌గిరిలలో కాంగ్రెస్ ముందంజ
1
2
Page 1 of 2
269
Fans
Like
2,750
Followers
Follow
Edit with Live CSS