షాకింగ్ వీడియో: ఇంత పెద్ద పామును మీరెప్పుడైనా చూసారా..?

Thursday, March 7th, 2019, 02:58:47 PM IST

సాధారణంగా పామును చూడగానే మనలో చాలా ,మంది భయపడుతూ ఉంటాం, అలాంటిది 10మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న పామును చుస్తే ఇంకేమైనా ఉందా?, బ్రెజిల్ లో 10మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న అనకొండ కనపడి అక్కడున్నవారందరిని భయబ్రాంతులకు గురి చేసింది. మునుపెన్నడూ మనం ఊహించని సైజులో మెలికలు తిరుగుతూ కొలనులో వెళుతున్న దాని స్వరూపం ఒళ్ళు జలదరించేలా ఉంది. సోషల్ మీడియాలో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.