2018..సోషల్ మీడియాను శాసించిన టాప్10 భారతీయులు వీళ్ళే..!

Thursday, December 6th, 2018, 02:54:47 PM IST

ఇక 2018 సంవత్సరం ముగుస్తుంది.నిన్ననే భారతదేశంలో అత్యధిక సంపాదన కలిగినటువంటి సినీ తారల నుంచి క్రీడాకారుల యొక్క ఫోబ్స్ జాబితా కూడా వచ్చింది.ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాకు మాత్రం వీరే రారాజులు అంటూ ఇంకో కొత్త జాబితా కూడా బయటకు వచ్చింది.సోషల్ మీడియా అనగానే పేస్ బుక్,వాట్సాప్ మరియు ట్విట్టర్ కు గుర్తొస్తాయి.అయితే ఈ ట్విట్టర్ లో మాత్రం భారతదేశానికి చెందినటువంటి ఈ పది మంది వ్యక్తుల కోసమే భారతీయ ప్రజానీకం అంతా ఎక్కువ చర్చించుకున్నారట.వీరిలో మన తెలుగు నుంచి కూడా ప్రముఖ సినీ నటుడు మరియు రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చోటు దక్కించుకున్నారు.ఇప్పుడు ఆ పది మంది భారతీయులను చూద్దాం.

1.నరేంద్ర మోడీ.

2.రాహుల్ గాంధీ.

3.అమిత్ షా.

4.యోగి ఆదిత్య నాథ్.

5.అరవింద్ కేజ్రీ వాల్.

6.పవన్ కళ్యాణ్.

7.షారూహ్ ఖాన్.

8.విజయ్.

9.మహేష్ బాబు.

10.చౌహన్ శివ రాజ్.

వీరే 2018 లో అత్యధికంగా సోషల్ మీడియాలో చర్చించుకున్న టాప్ 10 భారతీయులు.