పోల్ : విభజన అనివార్యమైతే సీమాంధ్ర కొత్త రాజధాని ఏది?

Tuesday, February 11th, 2014, 03:37:37 PM IST

ప్రస్తుతం కేంద్రంలో రాష్ట్ర విభజనపై మల్లగాల్లాలు పడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ బిల్లు రాష్ట్రపతి చేతిలో ఉంది. మరి కొద్ది రోజుల్లో తెలంగాణ విషయంపై కచ్చితమైన నిర్ణయం రానుంది. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రకి రాజధాని ఏది అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తులు కూడా చేస్తోంది. అందులో భాగంగా కేంద్రానికి మూడు ప్రాంతాలను సీమాంధ్ర రాజధాని కోసం అనుకుంటున్నారు. ఈ మూడింటిలో మీరు దేనికి ఓటేస్తారో వేయండి..


పోల్ : విభజన అనివార్యమైతే సీమాంధ్ర కొత్త రాజధాని కోసం ఈ మూడింటిలో మీ ఓటు దేనికి?