త్వరలో భరత్ మరో ముందడుగు వేయనుంది… మోడీ

Monday, February 11th, 2019, 05:12:55 PM IST

పెట్రోటెక్స్ ప్రారంభోత్సవంలో హాజరైన మన దేశ ప్రధాని…. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా కొనసాగుతున్న దేశమని కొనియాడారు… రానున్న కాలంలో భారత్ ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉండనుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా తీవ్ర ఒడుదొడుకులు ఎదురవుతున్నా, వాటిని తట్టుకొని భారత్ ముందుకెళ్తుంది… తాజాగా వెలువడిన స్టాండర్డ్ చార్టెర్డ్ నివేదిక ప్రకారం భారత్ ప్రపంచంలోనే ముందుంటుందని, అంతేకాకుండా అమెరికాను నెట్టివేయడం ఖాయమని మోడీ అన్నారు… ప్రస్తుతానికి భారత్ ఆరవ స్థానంలో ఉందని 2030 నాటికే రెండవ స్థానంలోకి రానుందని మోడీ తెలిపారు…