శ్రుతి మించిన బిగ్ బాస్ సుందరి అందాలు..!

Friday, May 17th, 2019, 08:06:02 PM IST

బిగబాస్7 సుందరి సోఫియా హయత్ అంటే తెలియని వారుండరు. ఎందుకంటే ఈమె కుర్రకారుకి అంత ప్రత్యేకం మరీ. అందాల ఆరబోతలో ఆమెకు సాటి ఎవరు లేరు. ఎప్పుడూ తన నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్లు చేస్తూనే ఉంటుంది. అయితే తాజాగా ఆమె మరో సారి తన బోల్డ్ ఫోటోలను ఇన్స్టాగ్రాంలో పెట్టింది. ఇందులో సోఫియా హయత్ ఎలా ఉందో తెలుసా. వంటి పై భాగంలో అసలు దుస్తులు లేకుండా కనిపించింది. అంతేకాదు ఆ ఫోటోకు స్పార్కిల్.. బికాజ్ యూ ఆర్ ఏ స్టార్ అంటూ ఒక క్పాప్షన్‌ను కూడా యాడ్ చేసింది. అయితే దీనిపై నెటిజన్ల నుంచి బాగానే కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

అయితే ఆ ఫోటోపై ఎందుకంతలా కామెంట్లు వస్తున్నాయంటే ఆ ఫోటోలో సోఫీయా హయత్ నిలుచున్న స్టెయిల్‌లో తన సగ భాగం వక్షోజం కనపడేట్టు ఫోటోకి స్టిల్ ఇచ్చింది. అయితే ఆ న్య్యూడ్ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయడంతో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. ఆ ఫోటోలను చూసిన కొందరేమో సోఫియా హయత్ ప్రాసిస్ట్యూట్ అని మరి కొందరేమొ డర్టీ అండ్ పోర్న్ స్టార్ అని అంటుంటే కొందరేమో సోఫియా మెంటల్‌గా బాదపడుతుందని కామెంట్లు పెడుతున్నారు. అయితే మీడియా మాత్రం ఎప్పుడు సోఫియా వార్తలలోకి ఎక్కుతుంది, ఎప్పుడు తమకి పబ్లిసిటీ దొరుకుతుంది అని ఎదురు చూస్తుంటారు. అయితే సోఫియా వ్లాద్ స్టాన్‌స్క్యూ అనే అతడిని వివాహం చేసుకుంది. అయితే ఇంతకు ముందే ఈమెకు, ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మకు మధ్య ఏదో సంబంధం ఉన్నట్టు కొన్ని రూమర్లు కూడా వచ్చాయి.

 

View this post on Instagram

 

Sparkle…because YOU ARE A STAR!

A post shared by Sofia Hayat (@sofiahayat) on