బీజేపీ మహిళా నేత..ఆ వీడియోలో..!

Friday, December 30th, 2016, 03:52:54 PM IST

bjp
జార్ఖండ్ కు చెందిన ఓ బీజేపీ మహిళా నేత అస్లీల వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది. ఆమెకు అత్యంత సన్నిహిత వ్యక్తి ఈ వీడియో ని లీక్ చేసినట్లు అనుమానిస్తున్నారు.తన ప్రతిష్టని దెబ్బ తీయడానికి పన్నిన రాజకీయ కుట్రగా ఆమె భావిస్తున్నారు.వీడియోలో తనతో పాటు కనిపించిన వ్యక్తి తనకు పాత మిత్రుడని ఆమె పేర్కొనడం విశేషం

అతని పేరు సత్యేంద్ర సిన్హా అని, అతడు రూ 7 లక్షల రూపాయలను కోరుతూ కొట్టుద్దిరోజులుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆమె పేర్కొంది. అతడే ఈ వీడియో లీక్ చేసి ఉంటాడని ఆమె అంటోంది. స్థానికంగా ఈమె బాగా ప్రజాధారణ ఉన్న మహిళా నేత. కాగా ధన్ బాద్ లో నిందితుడి పై కేసు నమోదైంది. న్యూస్ ఎక్స్ అనే మీడియా ఈ విషయాన్ని బయట పెట్టింది. అతనితో ఆమె ఈ వీడియో లో అత్యంత సన్నిహితంగా ఉన్నట్లు ఉంది. దాదాపు 6 నిమిషాల నిడివిగల ఈ వీడియో ని అత్యంత రహస్యంగా రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments