కథానాయకుడిని చూడనున్న బాలయ్య, చంద్రబాబు

Thursday, January 10th, 2019, 06:40:56 PM IST

నిన్న ప్రపంచ వ్యాప్తంగా విసుద్ధలైనటువంటి ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని చూడటానికి నందమూరి బాలకృష్ణ గారు కృష్ణ జిల్లాలోని గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేసురుకున్నారు. అక్కడి నుండి రోడ్ మార్గం ద్వారా విజయవాడకి బయలుదేరాడు. సాయంత్రం 7 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు తో కలిసి ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని చూడనున్నారు.