చెప్పుకోండి చూద్దాం..: మనం నిత్యం ఉపయోగించే గ్లాస్ ను అచ్చతెలుగులో ఏమనిపిలుస్తారు…?

Thursday, March 31st, 2016, 08:26:20 AM IST


రోజు మనం నీళ్ళు త్రాగడానికి గ్లాస్ ను ఉపయోగిస్తాం. మొదటినుంచి అంతా దాన్ని గ్లాస్ అని పిలుస్తుండటంతో మనం కుడా దానినిగ్లాస్ నే పిలుస్తున్నాం. వాడుకలో అది అలాగే ఉండిపోయింది. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా దాన్ని గ్లాస్ అని పిలుస్తున్నారు. స్టీల్ అయితే, స్టీల్ గ్లాస్ అని, గాజుదైతే గాజు గ్లాస్ అని పిలుస్తున్నాం కదా. అయితే, అసలు దానిని మన మాతృభాష తెలుగులో ఏమని పిలుస్తారో తెలుసా..? ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాం. అందులో ఏది కరెక్టో మీరే కనిపెట్టండి.