హిట్టా లేక ఫట్టా : ఈ నగరానికి ఏమైంది.. అందరికి నచ్చిందా?

Friday, June 29th, 2018, 05:26:43 PM IST

పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ కి సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. అయితే ఆ సినిమా తరువాత ఈ దర్శకుడు ఎలాంటి సినిమాతో కు రానున్నాడు అనేది అందరిలోనూ ఆసక్తిని రేపింది. అయితే దర్శకుడు పెద్దగా స్టార్ హీరోలతో కాకుండా సింపుల్ గా కొత్త తరహా నటీనటులతో ఈ నగరానికి ఏమైంది అనే కాన్సెప్ట్ ను ఎంచుకున్నాడు. ఈ రోజు ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమాలో మనిషి జీవితానికి సంబందించిన అంశాల్ని దర్శకుడు బాగానే చెప్పాడు. అందులో కామెడీ లవ్ ఎమోషన్ అన్ని సమపాళ్లలో క్యారీ చేసి తన టాలెంట్ నిరూపించుకున్నాడు. మ్యూజిక్ కూడా చాలా బావుంది. చాలా వరకు కామెడీ సీన్స్ హైలెట్ గా నిలిచాయని చెప్పవచ్చు. సింపుల్ గా మన చుట్టూ జనాలు మాట్లాడుకుంటున్నట్లు ఉండే మాటలు ఫన్నీ గా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా అనిపిస్తుంది అనే ఒక టాక్ వస్తోంది. ఇక సినిమాకు ఇతర ప్రముఖ వెబ్ సైట్లు ఇచ్చిన రివ్యూలు ఈ విధంగా ఉన్నాయి.

ఈ నగరానికి ఏమైంది – మీ గ్యాంగ్ తో వెళ్లి చూడొచ్చు!

Reviewed By 123telugu.com |Rating :3.25/5

బాటమ్‌ లైన్‌ : ఈ నగరంలో ఏముంది?

Reviewed By greatandhra.com |Rating :2.5/5

ఈ నగరానికి ఏమైంది.. ఫన్ ఉంది ఫీల్ మిస్సయింది

Reviewed By tupaki.com |Rating : 2.75/5

గ్యాంగ్ తో ఎంజాయ్ చేస్తూ చూడవచ్చు

Reviewed By chitramala.in|Rating : 3.5/5

హార్ట్ ఫుల్ గా నవ్వుతారు

Reviewed By timesofindia.indiatimes.com |Rating : 3.5/5


 

 


  •  
  •  
  •  
  •  

Comments