వీడియో : నామా కామ లీలలు !

Sunday, October 29th, 2017, 03:41:44 PM IST

తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు, కర్ణాటక మాజీ ఎమ్మెల్సీ నిర్మల తో వివాహేతర సంబంధం బయట పెట్టడంతో తనని బెదిరింపులకు పాల్పడుతున్నాడని నామా నాగేశ్వరరావు పై సుజాత అనే మహిళ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. దీనిగురించి వివాదం వీరి మధ్య గత కొన్ని రోజులుగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసులో పోలీస్ లు ముందడుగు వేశారు. సుజాత తో నామా నాగేశ్వరరావు బూతులు మాట్లాడుతూ, అసభ్యపదజాలం వాడిన వీడియోని బయట పెట్టారు.

తనని ఫోన్ లో తిట్టాడని, ఇంటికి మనుషులని పంపి బెదిరించాడని పోలీస్ లకు సుజాత పిర్యాదు చేసింది. ఈ ఆడియో టేపులో చెప్పడానికి వీలు కానీ పదజాలాన్ని నామా నాగేశ్వరరావు ఉపయోగించారు. నువ్వు చిల్లర దానివి.. అందుకే డ్రైవర్ల దగ్గర.. ఇదేనానీ పద్దతి.. ఏంటే నువ్వో చిల్లర కాబట్టే కథలు అల్లుతున్నవే. చిల్లర మొహమా పద్దతి మార్చుకో అనే విధంగా ఆడియో టేపులో ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments