మొదటి సారి కేవలం ఆటగాడిగా ఆసియా కప్ బరిలో దిగనున్న ధోని..!

Sunday, September 16th, 2018, 11:08:21 PM IST

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ మొట్ట మొదటి సారిగా,భారత జట్టు ఆడబోతున్నఆసియా కప్ బరిలోకి దిగబోతున్నాడు. ఇప్పటికి వరకు తాను కెప్టెన్ గానే ఉన్నపుడు తన జట్టుతో బరిలో దిగడం జరిగింది. కానీ ఇప్పుడు కేవలం ఒక సాధారణ ఆటగాడిలా మాత్రమే బరిలోకి దిగుతున్నాడు మిస్టర్ కెప్టెన్ కూల్.

ఈ వచ్చే మంగళవారం భారత జట్టుకి మరియు హాంగ్ కాంగ్ జట్టుకి మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు గాని ఆసియ కప్ ను సాధించడానికి భారత జట్టు అన్ని విధాలా సిద్ధం అవుతుంది. ఈ మ్యాచుల్లో స్థానం దక్కించుకున్న మన తెలుగు ఆటగాడు అంబటి రాయుడు కూడా మహేంద్ర సింగ్ ధోని మీద తనుకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. లోని క్లిష్ట పరిస్థుల్లో ధోని తనకు అండగా ఉన్నాడని, తనకి దిశా నిర్దేశం చేసాడని, తాను ఎప్పటికి భారత జట్టు సారధియే అని రాయుడు తెలిపాడు.

  •  
  •  
  •  
  •  

Comments