ట్రాంప్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన హాలీవుడ్ హాట్ భామ ?

Thursday, January 26th, 2017, 01:45:13 PM IST

trump
అమెరికా ప్రసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన ట్రాంప్ పై అప్పుడే పెద్ద దుమారం రేగుతుంది. లేటెస్ట్ గా హాలీవుడ్ నటి ట్రాంప్ తనతో పడక సుఖాన్ని కోరుకున్నాడు అని చెప్పి సంచలనం రేపింది ? ఆ వివరాలోకి వెళితే హాలీవుడ్ నటి క్రిస్టినా స్టీవార్డ్ తో పడక సుఖాన్ని కోరుకున్నాడట ట్రాంప్? ఈ విషయాన్నీ స్వయంగా ఆమె వెల్లడించింది. డోనాల్డ్ ట్రాంప్ అధికార పగ్గాలు చేపడుతున్న సందర్బంగా మీడియా ముందుకు వచ్చిన ఈ అమ్మడు ట్రాంప్ తనతో పడక సుఖాన్ని కూడుకున్నాడని, కానీ అతనికి ఆ ఛాన్స్ నేను ఇవ్వలేదని, ఇప్పుడు నాతో పడుకోవాలనుకున్న వ్యక్తి అమెరికా ప్రసిడెంట్ అవ్వడం చాలా సంతోషంగా ఉందంటూ కామెంట్ చేసింది. నిజానికి ట్రాంప్ ఆమెతో రొమాన్స్ ఆశించడానికి కారణం .. ఆమె పెద్ద క్రేజ్ హీరోయిన్ అని కాదు కానీ సెక్సీ ఫిగర్ కావడంతో ట్రాంప్ అలాంటి కోరిక కొరడానుకుంటా !!