ఫోటోలు : ఐబిఎల్ మ్యాచ్ ఫైనల్స్ అండ్ ట్రోఫీ బహుకరణ

Sunday, September 1st, 2013, 07:05:28 PM IST

ఇండియా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐబిఎల్ మ్యాచ్ లు నిన్నటితో ముగిసాయి. నిన్నటి ఫైనల్స్ లో హైదరాబాద్ షాట్స్ – అవదే వారియర్స్ తలపడ్డాయి. ఇందులో హైదరాబాద్ షాట్స్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ కి సంబందించిన ఫోటోలను మరియు ఆ తర్వాత విజేతలకు అందించిన ట్రోఫీ బహుకరణకి సంబందించిన ఫోటోలను మీకందిస్తున్నాం…