ఐసిసి టాప్ 10 వన్డే బ్యాట్స్ మెన్స్

Sunday, January 19th, 2014, 04:09:07 PM IST

ప్రపంచంలో ఎన్నో ఆటలు ఉన్నాయి, కానీ దేనికి ఎంత ప్రాధాన్యత ఉన్నా క్రికెట్ కి మాత్రం ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎక్కడికి వెళ్ళినా క్రికెట్ అభిమానులు కోకొల్లలుగా ఉంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తాజాగా ఐసిసి వారు టాప్ టెన్ వన్డే బ్యాట్స్ మెన్స్ ని విడుదల చేసారు. ఎవరు ye స్థానాన్ని దక్కించుకున్నారో, ఈ టాప్ టెన్ లో ఎంతమంది ఇండియాకి చెందిన వారున్నారో ఇప్పుడు చూద్దాం…

[imagebrowser id=194]