జస్ట్ ఫర్ లాఫ్స్ : పాక్ కు సర్జరీ..కాదు సర్జికల్ స్ట్రైక్స్

Thursday, September 29th, 2016, 05:14:06 PM IST

free
అయ్యో పాపం అనుకుంటూంటే నెత్తిన(కాశ్మీర్)ఎక్కి కూర్చుంటారా..ఇప్పుడు తిక్క కుదిరిందిగా.జస్ట్ ఇది శాంపిల్. ఎవరి చోటిలో వాళ్ళు కుదురుగా ఉండక పొతే ఇలానే ఉంటుంది.125 కోట్ల మంది ప్రాణాలు కాపాడడానికి సిద్ధమైన సైనికులు అంత తేలికగా ఉంటారా..తిత్తి తీస్తారు నవాజ్ షరీఫ్ గారూ.. జాగ్రత్త. ఇంటర్ నెట్ లో ఇలాంటి కామెంట్లే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. నరేంద్ర మోడీ పాక్ ఉగ్రవాదుల యురి అటాక్ తో చిర్రెత్తి పోయి ఉన్నారు.శాంతి కోసమే భారత నేతలు ఇన్నాళ్లూ సైన్యాన్ని కంట్రోల్ చేస్తూ వచ్చారు.భారత సైన్యానికి ఫ్రీగా వదిలేస్తే పాక్ బూడిదేనని అన్న ఓ భారత సైనికుడి మాటలు నవాజ్ షరీఫ్ గుర్తుంచుకుంటే మంచింది.

  •  
  •  
  •  
  •  

Comments