ఐపిఎల్ 2019 : ఫ్రాంచైజీల జాబితా మరియు వారి ఖర్చు పరిమితులు

Friday, November 16th, 2018, 06:28:10 PM IST

ఐపిఎల్ 2019 కోసం జరగబోయే వేలం డిసెంబర్ 18 నుండి ప్రారంభం కానున్నాయి. రాబోవు సీజన్లో లో ఆడబోయే జట్ల యొక్క వివరాలు విడుదల చేయడం జరిగింది.

జట్లని కోరుకునే బృందాలు, ఫ్రాంచైజీలు క్రీడాకారులను వేలంపాటలో ఎన్నుకోవచ్చు. కొత్త ఆటగాళ్లకు 10కోట్ల కంటే తక్కువ బడ్జెట్ వెచ్చించాల్సిందిగా నిర్ణయించడం జరిగింది.

ఇక్కడ జట్టుల యొక్క ఫ్రాంచైజీలకు సంబందించిన ఖర్చుల పరిమితులు తెలపడం జరిగింది.

 

చెన్నై సూపర్ కింగ్స్ 8.4 కోట్లు
సన్ రైజర్స్ హైదరాబాద్ 9.7 కోట్లు
ముంబై ఇండియన్స్ 11.15 కోట్లు
కోలకతా నైట్ రైడర్స్ 15.2 కోట్లు
బెంగుళూర్ రాయల్ చాలెంజర్స్ 18.15 కోట్లు
రాజస్థాన్ రాయల్స్ 20.95 కోట్లు
ఢిల్లీ డేర్ డెవిల్స్ 25.5 కోట్లు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 36.2 కోట్లు

 
వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండడం వలన ఈసారి ఐపీల్ దుబాయ్ లో జరగవచ్చునని అంచనా. ఇంకా అధికారికంగా ఏ ప్రకటన వెలువడలేదు.