ఐపీఎల్ ఆక్షన్ : ఎవరు ఎంతకు అమ్ముడుపోయారంటే !

Saturday, January 27th, 2018, 08:05:25 PM IST

 

ధావన్
హైదరాబాద్ రూ.5.20కోట్లు
అశ్విన్ పంజాబ్ రూ.7.60కోట్లు
పోలార్డ్ ముంబయ్ రూ.5.40కోట్లు
ఫాఫ్ డు ప్లీజిస్ చెన్నై రూ.1.60 కోట్లు
మిచెల్ స్టార్క్ కోలకతా
రూ.9.40 కోట్లు
రహానే  రాజస్తాన్ రూ.4కోట్లు
బెన్ స్ట్రోక్స్   రాజస్థాన్ రూ.12.5కోట్లు
మ్యాక్స్ వెల్   ఢిల్లీ రూ.9.0కోట్లు
డ్వేన్ బ్రేవో చెన్నై రూ.6.4కోట్లు
విలియంసన్  హైదరాబాద్ రూ.3.0కోట్లు
గౌతమ్ గంభీర్  ఢిల్లీ రూ.2.8కోట్లు
హర్భజన్   చెన్నై రూ.2.0కోట్లు
షకీబ్  హైదరాబాద్ రూ.2.0కోట్లు
యువరాజ్ పంజాబ్ రూ.2.0కోట్లు
మనీష్ పాండే హైదరాబాద్  రూ.11కోట్లు
హషిమ్ ఆమ్లా అన్ సోల్డ్
క్రిస్ లిన్ కోల్ కతా రూ.9.60కోట్లు
జాసన్ రాయ్ ఢిల్లీ రూ.1.5కోట్లు
బ్రెండన్ మేక్కల్లమ్ బెంగుళూరు రూ.3.60కోట్లు
గేల్ అన్ సోల్డ్
ఫించ్ పంజాబ్ పంజాబ్ రూ.6.20కోట్లు
డేవిడ్ మిల్లర్ పంజాబ్ రూ.3కోట్లు
రూట్  అన్ సోల్డ్
మురళి విజయ్ అన్ సోల్డ్
మార్టిన్ గుప్తిల్ అన్ సోల్డ్
జసన్ రాయ్  ఢిల్లీ రూ.1.5కోట్లు
క్రిస్ వోక్స్ బెంగుళూరు రూ.1.5కోట్లు
కేదార్ జాదవ్ చెన్నై రూ.1.5కోట్లు
షేన్ వాట్సన్ చెన్నై రూ.1.5కోట్లు
జేమ్స్ ఫాల్కనర్ అన్ సొల్డ్
గ్రాండ్ హోమ్ బెంగుళూరు రూ.2.20కోట్లు
బ్రత్ వెయిట్ హైదరాబాద్ రూ.2 కోట్లు
లసిత్ మలింగా అన్ సోల్డ్
రబడ ఢిల్లీ రూ. 4.2 కోట్లు
కర్న్ శర్మ  చెన్నై రూ. 5 కోట్లు
ఇష్ సోది  అన్ సోల్డ్
ఇమ్రాన్ తాహిర్  చెన్నై రూ.1 కోటి 
పీయూష్ ఛావ్లా  కోల్ కతా రూ.4.2  కోట్లు
మెక్ లెషన్ అన్ సోల్డ్
మొహమ్మద్ షమీ ఢిల్లీ రూ.3 కోట్లు 
ఇషాంత్ శర్మ  అన్ సోల్డ్
సౌథీ అన్ సోల్డ్
ఉమేష్ యాదవ్ బెంగళూరు రూ.4.2 కోట్లు
కమ్మిన్స్ ముంబై రూ.5.4 కోట్లు 
హాజెల్ వుడ్  అన్ సోల్డ్
మిచెల్ జాన్సన్  అన్ సోల్డ్
ముస్తాఫిజుర్ రహమాన్  ముంబై రూ. 2.2 కోట్లు 
జొస్ బట్లర్  రాజస్థాన్ రూ.4.4కోట్లు
సామ్ బిల్లింగ్స్  అన్ సోల్డ్
అంబటి రాయుడు చెన్నై రూ.2.2 కోట్లు
సంజు శాంసన్ రాజస్థాన్ రూ.8 కోట్లు 
రాబిన్ ఉతప్ప కోల్ కతా రూ.6.4 కోట్లు
నమన్ ఓజా  అన్ సోల్డ్
దినేష్ కార్తీక్ కోల్ కతా రూ.7.4 కోట్లు
బెయిర్ స్టో అన్ సోల్డ్ 
వ్రిద్దిమాన్ సాహా  హైదరాబాద్ రూ. 5 కోట్లు 
డి కాక్ బెంగళూరు రూ. 2.8 కోట్లు
పార్థివ్ పటేల్ అన్ సోల్డ్ 
మొయిన్ ఆలీ బెంగళూరు రూ.1.7  కోట్లు
రషీద్ ఖాన్ హైదరాబాద్ రూ. 9 కోట్లు
అమిత్ మిశ్ర   ఢిల్లీ రూ.4 కోట్లు
శామ్యూల్ బద్రీ అన్ సోల్డ్
యుజ్వేంద్ర చాహల్ బెంగుళూరు రూ.6 కోట్లు
ఆడమ్ జంపా అన్ సోల్డ్