పోల్ : మోడీ కంటే రాహుల్ బెటర్ నాయకుడా?

Saturday, April 5th, 2014, 05:28:18 PM IST


లండన్ కి చెందిన ప్రముఖ పత్రిక ‘ది ఎకానమిస్ట్’ పత్రిక చేసిన వ్యాఖ్య లు బిజెపి ప్రధాని అబ్యర్థి నరేంద్ర మోడీని షాక్ అయ్యేలా చేసాయి. ‘ భారతీయులు రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, అది ఏమాత్రం స్ఫూర్తిదాయకమైనది కాకపోయినా తక్కువ అశాంతికరమైం ది. రాహుల్ సంకీర్ణ కూటమిపై అవినీతి మచ్చపడింది. దీనితో పోలిస్తే మోడీ మచ్చలేని వ్యక్తే. అభివృద్ధికాముకుడు కానీ 2002 గుజరాత్ అల్లర్ల కారణం వల్ల మోడీని సపోర్ట్ చేయడం లేదని’ ఆ పత్రిక పేర్కొంది. దీని ప్రకారం మోడీ కంటే రాహుల్ బెటర్ నాయకుడంటారా?


పోల్ : మోడీ కంటే రాహుల్ బెటర్ నాయకుడా?