విజయ్ ముద్దులకి దండం పెట్టిన జాహ్నవి….

Sunday, November 18th, 2018, 04:11:25 PM IST

విజయ్ దేవరకొండ… ఈ పేరు కోసం ప్రతేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా తెలుగు చలన చిత్ర సీమ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని సంపాదించుకున్నాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలు అర్జున్ ని ఎక్కడికో తీసుకెళ్లాయి. అలాంటి యువ హీరో తో నటించాలని చాలామంది హీరోయిన్ లు పోటీ పడుతున్నారు. కానీ ఒక్క హీరోయిన్ మాత్రం విజయం పేరు వింటేనే దండం పెట్టి వెళ్ళిపోతుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు, మన అందాల తార దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవి.
విజయ్ కి తాజాగా బాలీవుడ్ లో హీరోగా ఓక మంచి అవకాశం వచ్చింది. హీరోయిన్ గా జాహ్నవి ని తీసుకోవాలనుకున్నారు. అయితే విజయ్ పేరు చెప్పగానే తనతో అస్సలే నటించాను చెప్పేసిందట జాహ్నవి. అందుకు కారణం దర్శకుడు కారం జోహార్ అని తెలుస్తుంది. ఎందుకనగా జాహ్నవి ప్రస్తుతం కరణ్ జోహార్ దర్శకతవం వహిస్తున్న రెండు సినిమాల్లో నటిస్తుందట. దింతో ప్రస్తుతం నేను బిజీగా ఉన్నానని, వేరే సినిమాలు ఎం ఒప్పుకోవట్లేదని చెప్పుకొచ్చింది జాహ్నవి. కాగా అర్జున్ రెడ్డి సినిమాలో ముద్దులతో పిచ్చెకించిన విజయ్ ని చూసిందంటా జాహ్నవి, అందుకే తనతో సినిమా చేయనని ఖరాఖండిగా చెప్పేసిందట జాహ్నవి.