క్రికెటర్ జెస్సీ రైడర్ పై ఆరు నెలలు నిషేధం

Tuesday, August 20th, 2013, 10:40:10 AM IST

Jesse-Ryder-fails-drug-test

న్యూజిల్యాండ్ బ్యాట్ మెన్ జెస్సీ రైడర్ పై ఆరు నెలలపాటు నిషేధం విదించారు. జెస్సీ తను వెయిట్ తగ్గడం కోసం కొన్ని రకాల మందులు వాడటం జరిగింది. వాటిలో మాదకద్రవ్యాలు వున్నాయని తేలడంతో అతనిపై నిషేధం విదించారు. ఆతనిని మార్చి 24న టెస్ట్ చేయడం జరిగింది ఈ టెస్ట్ లో అతను వాడిన మందులలో 1-ఫినైల్ బుటాన్ 2- అమైన్(పీబీఏ)ఎన్, ఆల్ఫాడై ఈథైల్ -బెంజెన్ ఈథనామైన్(డీఈబీఈఏ) లు ఉన్నట్టు నిర్దారణ అయ్యింది. దానితో అతనిపై ఆరు నెలాల పాటు నిషేదాన్ని విదించడం జరిగింది. ఈ విషయాన్ని ఈ నెల 19న తెలియజేశారు.