వీడియో : కేదార్ నాథ్ గుడి తెరుచుకున్నది లేజర్ షో అద్భుతం

Monday, April 30th, 2018, 11:26:14 AM IST

శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు, కేదార్ నాథ్ లో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరచి ఉండే గుడి ఈ సారి కూడా మళ్ళీ తెరవ బడింది. శీతాకాలం వర్షాకాలం అంతా మంచుతో కప్పబడి ఉండే ఈ ఆలయం కేవలం ఎండాకాలంలోనే తెరుస్తారు. అయితే అక్కడ శివుడు ఆజ్ఞాపించాడు కాబోలు ఎండాకాలం రాగానే కేదార్‌నాథ్ గుడి తలుపులు తెరుచుకున్నాయి. కేదార్‌నాథ్‌ను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా కేదార్‌నాథ్ గుడిలో భక్తుల కోసం లార్డ్ శివ లేజర్ షోను ఏర్పాటు చేశారు. ఈ లేజర్ షో ఆద్యంతం భక్తులను ఆకట్టుకున్నది.

  •  
  •  
  •  
  •  

Comments