బిగ్ బ్రేకింగ్: టీడీపీ గెలుచుకునే ఫైనల్ లిస్ట్ ఇదే.. దిమ్మ తిరిగిపోయిందిగా వైసీపీకి..!

Saturday, May 18th, 2019, 02:00:03 AM IST

ఏపీలో గత నెలలో జరిగిన సారవ్త్రిక ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడుతున్నాయి. అయితే గత ఎన్నికల కన్నా ఈ సారి ఎన్నికలు హోరాహొరీగా సాగాయి. అయితే ఈ సారి ప్రధానంగా మూడు పార్టీలు బరిలో ఉన్నా గెలుపు మాత్రం టీడీపీ, వైసీపీల మధ్యనే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే వెలువడిన సర్వేలలో చాలా సర్వేలు వైసీపీదే విజయమని చెబుతున్నా, కొన్ని సర్వేలు మాత్రం టీడీపీది విజయమని చెబుతున్నాయి. అయితే ఈ ఇరు పార్టీలు రెండూ ముందునుంచే గట్టి ధీమాతో ఉన్నాయి. అయితే చంద్రబాబు మాత్రం గెలుపుపై ఇప్పటికే లెక్కలు వేసుకుని మరీ విజయం తమదేనని చెబుతున్నాడు. అంతేకాదు 120 నుంచి 130 సీట్లు గెలుచుకుంటున్నామని అంటున్నాడు. అయితే చంద్రబాబు చెబుతున్నట్టుగా అదే నిజం కాబోతుంది.

అయితే ఐదేళ్ళ నుంచి చంద్రబాబు చేసిన రాష్ట్ర అభివృద్ధికి మరియు మహిళా సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారని అందుకే మహిళలు అర్ధరాత్రి వరకు లైన్లో నిలబడి మరి టీడీపీకీ ఓటు వేసారని పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అయితే రోజుకోక సర్వే వెలువడుతున్నా టీడీపీలో మాత్రం గెలుపు ధీమా తగ్గడం లేదు. అయితే టీడీపీ ఏఏ స్థానాలను గెలుచుకోబోతుందో తన దగ్గరున్న పక్కా విశ్లేషణలతో ఒక జాబితాను తయ్యారుచేశారు ప్రముఖ ప్రొఫెసర్ నాగేశ్వ‌ర్. ఆయన తయ్యరు చేసిన ఆ జాబితాలో టీడీపీ 120 స్థానాలను గెలుచుకోబోతుందని అయితే 11 స్థానాలలో మాత్రం స్వల్ఫ మెజారిటీని దక్కించుకుంటుందని, మిగతా అన్ని చోట్ల అత్యధిక మెజారిటీతో గెలుపొందుతుందని రూపొందించారు. దీనిని చూసిన టీడీపీ శ్రేణుల్లో గెలుపుపై మరింత ధీమా పెరిగింది అయితే ఆ ప్రొఫెసర్ విడుదల చేసిన స్థానాలు క్రింది విధంగా ఉన్నాయి.

విశాఖ ఈస్ట్‌, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్‌, విశాఖ సౌత్‌, ఎస్ కోట‌, చోడ‌వ‌రం, మాడుగ‌ల‌, ప‌త్తిపాడు, రామ‌చంద్రాపురం, మండ‌పేట‌, ముమ్మిడివ‌రం, కొత్త‌పేట‌, రాజ‌మండ్రి న‌గ‌రం, రాజ‌మండ్రి రూర‌ల్‌, న‌ర్సీప‌ట్నం, అన‌కాప‌ల్లి, య‌ల‌మంచిలి, పాత‌ప‌ట్నం, ఆముదాల వ‌ల‌స‌, తుని ,పెద్దాపురం, జ‌గ్గంపేట‌, కొత్త‌పేట‌, రాజ‌మండ్రి ప‌ట్ట‌ణం, రాజ‌మండ్రి రూర‌ల్‌, రంప‌చోడ‌వ‌రం, కోవూరు, గోపాల‌పురం, ఉంగుటూరు, చింత‌ల‌పూడి, ఇచ్చాపురం, పలాస‌, టెక్క‌లి, ఎచ్చ‌ర్ల‌, రాజాం, విజ‌య‌న‌గ‌రం, బొబ్బిలి, సాలూరు, కురుపాం, నిడ‌ద‌వోలు ఉన్నాయి.

అంతేకాకుండా గుడివాడ‌, పెన‌మ‌లూరు, గ‌న్న‌వ‌రం, విజ‌య‌వాడ‌, పెన‌మ‌లూరు, పెడ‌న‌, విజ‌య‌వాడ ఈస్ట్, విజ‌య‌వాడ వెస్ట్‌, వేమూరు, రేప‌ల్లె, చిల‌క‌లూరిపేట‌, వినుకొండ‌, చీరాల‌, ప‌ర్చూరు, అద్దంకి, ఒంగోలు, క‌నిగిరి, దెందులూరు, త‌ణుకు, తాడేప‌ల్లి, తాడేప‌ల్లిగూడెం, పాల‌కొల్లు, ఆచంట‌, ఉండి, కైక‌లూరు, నూజివీడు, కందుకూరు, కొండేపి, మార్కాపురం, చిత్తూరు, న‌గ‌రి, పూత‌ల‌ప‌ట్టు, ప‌ల‌మ‌నేరు, ఉర‌వ‌కొండ‌, సింగ‌న‌మ‌ల‌, అనంత‌పూరం అర్బ‌న్‌, తాడిప‌త్రి, రాజంపేట‌, మైదుకూరు, జమ్మ‌ల‌మ‌డుగు, క‌మ‌లాపురం, ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల‌, నందికొట్కూరు, శ్రీ‌శైలం, నెల్లూరు సిటీ, ఆత్మ‌కూరు, కోవూరు, స‌ర్వేప‌ల్లి, శ్రీ‌కాళ‌హ‌స్తి, గూడూరు, సూళ్లూరుపేట‌, చంద్ర‌గిరి, రాజంపేట‌, మైదుకూరు, జమ్మ‌ల‌మ‌డుగు, క‌మ‌లాపురం, ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల‌, నందికొట్కూరు, శ్రీ‌శైలం, పాణ్యం, ప‌త్తికొండ‌, క‌ర్నూలు, కోడుమూరు, ఆలూరు, డోన్‌, ఆదోని, ఎమ్మిగ‌నూరు మరికొన్ని స్థానాలు టీడీపీ గెలిచే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.