ప్రగతి నివేదన సభ ప్రత్యేకతలు!

Sunday, September 2nd, 2018, 03:58:45 PM IST

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు జనల సంఖ్య ఎవరు ఊహించని విధంగా ఉంటుందని అర్ధమవుతోంది. ఇప్పటికే సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. జనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీఆరెస్ నేతలు సభను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టిఆరెస్ నేతలు కార్యకర్తలు అలాగే అభిమానులు తరలివస్తున్నారు. ఇక సభ కోసం కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు.

ప్రధాన వేదిక వెనుక హెలిప్యాడ్
సెక్యూరిటీ నిమిత్తం 300 సీసీ కెమెరాలు
50 భారీ ఎల్ఈడీ స్క్రీన్లు
అత్యవసర సేవల కొరకు అంబులెన్స్ లు, మెడికల్ క్యాంపులు
600 మందికి పైగా సభ వేదికపై ఆశీనులు కావచ్చు
కిలో మీటర్ దూరం నుంచి కూడా కనబడే భారీ సభావేదిక
వేదిక ముందు భాగంలో 16 గ్యాలరీలు
ప్రతి స్థానాల్లో పార్కింగ్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు
ట్రాక్టర్ల కోసం స్పెషల్ పార్కింగ్ స్థలాలు
ఇతర వాహనాల కోసం 15 పార్కింగ్ స్థలాలు
వీఐపీల పార్కింగ్ స్థలాలు
సభకు వచ్చే దారిలో వాహనాలకు అంతరాయం కలిగితే తరలింపునకు ప్రత్యేక క్రేన్స్

  •  
  •  
  •  
  •  

Comments