షాకింగ్ వీడియో: వామ్మో..! సింహాన్నే మచ్చిక చేసుకున్నాడే..!

Wednesday, February 20th, 2019, 12:30:41 PM IST

మాములుగా ఏదైనా జూ కి వెళితే సింహాన్ని దూరం నుండి చూడటానికే భయపడుతుంటారు కొంతమంది, అలాంటిది ఇతడు అదేదో ఇంట్లో పెంపుడు కుక్కను మచ్చిక చేసుకున్నట్లు ఎత్తుకొని ఆడుకుంటున్నాడు. ఈ వీడియో చుస్తే మన పవర్ స్టార్ అత్తారింటికి దారేది సినిమాలో చెప్పిన ” సింహం పడుకుంది కదా అని జూలుతో జడేయ్యాలని అనుకోకు” అన్న డైలాగ్ ఇతనికి వర్తించేలా లేదు.ఏది ఏమైనా సినిమాల్లో మాత్రమే చూసే సీన్లు ఇలా రియల్ లైఫ్ లో కూడా చూడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

View this post on Instagram

Friendship with a Lion🦁 Please do not try to do this when you see a lion in the wild. This was obviously taken in a safe environment for both the lion and the human. It is estimated that over 250 people are killed by lions every year. Man-eating lions studies indicate that African lions eat humans as a supplement to other food, not as a last resort. Follow @roam for more!👈 ⚊⚊⚊⚊⚊⚊⚊⚊⚊⚊⚊⚊ Tag someone that should see this!👇 📸 thanks to @dean.schneider for this amazing video! ⚊⚊⚊⚊⚊⚊⚊⚊⚊⚊⚊⚊ #earth #instagood #earthpix #sunset #wonderful #photography #travels #beauty #art #vacations #love #travel #nature #geography #animals #place #natgeo #discover #worldwide #explore #landscape #instagram #colorful #canada #Switzerland #cute #awesome #wildlife #world #amazing

A post shared by Nature, Wildlife & Adventure 🐆 (@natures) on