బాలయ్యకు జననీరాజనం

Friday, September 26th, 2014, 06:03:02 PM IST

balakrishna
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన నియోజక వర్గాన్ని అభివృద్ది చేయడంలో దూసుకుపోతున్నారు.. పూర్తీ భద్రతకలిగిన పట్టణంగా హిందూపురాన్ని అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. నేరాల సంఖ్యను అదుపులో ఉంచేందుకు.. పట్టణంలో మొత్తం 90సిసి కెమెరాలు ఏర్పాటు చేసేందుకు బాలకృష్ణ అంగీకారం తెలిపారు. వందరోజులలో ట్రాఫిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దనున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు చాలా బాగున్నాయని అక్కడి జనం మెచ్చుకుంటున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.