మోడీ నా అన్న కాదు… పవన్ కళ్యాణ్

Thursday, November 22nd, 2018, 02:42:58 AM IST


ప్రచారం లో భాగంగా చెన్నై వెళ్లిన పవన్ కళ్యాణ్ మీడియా తో మాట్లాడుతూ… బీజేపీ మన జనసేన పార్టీ ని విలీనం చేయమని కోరింది. కానీ నేను దానికి అసలే ఒప్పుకోలేదు. 2014 ఎన్నికల సమయంలో నేను ప్రచారం చేసిన బీజేపీ పట్ల తీవ్ర నిరాశ తో ఉన్నాను. బీజేపీ ఎన్నటికీ కూడా ప్రజల అంచనాలని చేరుకోలేదు.

బీజేపీ వాళ్ళు చేసిన తప్పులకి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ప్రజలకి సమాదానాలు చెప్పాలి అన్నారు. నేను బీజేపీ ని నమ్ముకున్నాను కానీ నన్ను చాలా మోసం చేసింది. న సోదరుడిని కాదని మరీ నేను వెళ్లి బీజేపీ తో కలిస్తే నన్ను మోడీ మోసం చేసారు. అని పవన్ కళ్యాణ్ చెన్నై లో జరిగిన మీడియా సమావేశం లో మాట్లాడారు…