మనిషిగా పుట్టినందుకు సిగ్గుపడాలి!

Tuesday, June 12th, 2018, 02:02:57 AM IST

ప్రస్తుతంన ప్రపంచంలో మనిషిని ఎక్కువగా కలవరపెడుతున్నది ఒక్కటే పర్యావరణ కాలుష్యం. దాన్ని కాపాడుకుంటే పశువులు మనుషులు అందరూ బావుంటారు. కానీ మనిషి కారణంగా ప్రపంచంలో ఏడాదిలో ఒక అడవి నాశనం అవుతోంది. ఇకపోతే ఇటీవల కబయటపడ్డ ఒక ఇండోనేషియా వీడియోలో కొందరు అడవిలో ఉన్న చెట్లని నరికేస్తూ ఉంటే ఒక ముగా జీవు ఆపాలని ప్రయత్నం చేసింది. 2013 నాటికి చెందిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ పెద్ద కోతి తాను ఎప్పుడు తిరిగే స్థలాన్ని నాశనం చేస్తున్నారని బుల్డోజర్ కి సైతం అడ్డు వెళ్లింది ఈ వీడియో కొన్నేళ్ల క్రితానికి చెందినదని చెబుతున్నారు. ఈ వీడియో చూశాక మనిషి ఆలోచన ఏ స్థాయిలో ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక సిగ్గుపడాలని కోతికి ఉన్న జ్ఞానం కూడా మనకు లేదని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments