2018 ఆస్కార్ విజేతలు

Monday, March 5th, 2018, 08:00:38 PM IST

ఉత్తమ నటుడు – గారి ఓల్డ్ మాన్ – డార్కెస్ట్ అవర్

ఉత్తమ చిత్రం – ది షేప్ ఆఫ్ వాటర్

ఉత్తమ నటి – ఫ్రాన్సిస్ మక్ డోర్మాండ్ – త్రీ బిల్ బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబింగ్, మిస్సోరి

ఉత్తమ చిత్రం ఎడిటింగ్ – లీ స్మిత్ – డంకిర్క్

సహాయక పాత్రలో ఉత్తమ నటుడు – సామ్ రాక్వెల్, త్రి బిల్ బోర్డులు అవుట్ సైడ్ ఎబింగ్, మిస్సౌరీ

ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ – కాజుహీరో సుజి, డేవిడ్ మరియు లూసీ సిబ్బిక్, డార్కెస్ట్ అవర్

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – మార్క్ బ్రిడ్జెస్, ఫాంటమ్ థ్రెడ్

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ – ఐకారస్

ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ – రిచర్డ్ కింగ్ మరియు అలెక్స్ గిబ్సన్, డంకిర్క్

ఉత్తమ సౌండ్ మిక్సింగ్ – మార్క్ వీనింగ్టన్, గ్రెగ్ లాండర్కార్, మరియు గారి ఏ. రిజ్జో, డంకిర్క్

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – ది షేప్ ఆఫ్ వాటర్ (ప్రొడక్షన్ డిజైన్: పాల్ డెనమ్ ఆస్టెర్బెర్రీ; సెట్ డెకరేషన్: షేన్ వియౌ మరియు జెఫ్ మెల్విన్)

బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ – అ ఫన్టిస్టిక్ ఉమన్ (చిలీ)

సహాయ పాత్రలో ఉత్తమ నటి – అల్లిసన్ జన్నీ, ఐ, తోన్య

ఉత్తమ యానిమేటడ్ షార్ట్ ఫిల్మ్ – డియర్ బాస్కెట్బాల్

ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ – కోకో

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ – బ్లేడ్ రన్నర్ 2049 (జాన్ నెల్సన్, గెర్డ్ నెఫెర్, పాల్ లాంబెర్ట్ మరియు రిచర్డ్ R. హోవర్)

ఉత్తమ సినిమా ఎడిటింగ్ – లీ స్మిత్, డంకిర్క్

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ – హెవెన్ ఈజ్ ఏ ట్రాఫిక్ జామ్ నెంబర్ 405

ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ – ది సైలెంట్ చైల్డ్

బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే – జేమ్స్ ఐవరీ, కాల్ మీ బై మీ పేరు

బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే – జోర్డాన్ పీలే, గెట్ అవుట్

ఉత్తమ సినిమాటోగ్రఫీ – రోజర్ ఏ. డీకిన్స్, బ్లేడ్ రన్నర్

ఉత్తమ ఒరిజినల్ స్కోర్ – అలెగ్జాండర్ డెస్ప్లాట్, ది షేప్ ఆఫ్ వాటర్

ఉత్తమ ఒరిజినల్ సాంగ్ – రిమెంబర్ మీ – కోకో