జస్ట్ ఫర్ లాఫ్స్ : ఇలాంటి చదువులు చెబితే అలంటి వాళ్ళే తయారవుతారు !

Friday, September 30th, 2016, 01:19:52 PM IST

pk
పాకిస్తాన్ ఉగ్రవాద దేశమన్న విషయం అందరికి తెలుసు. పాక్ లోని కొన్ని ఉగ్రవాద సంస్థలు బాల్యం నుంచే పిల్లలకు ఉగ్రవాదాన్ని ఇండియా పై ద్వేషాన్ని నూరిపోస్తూంటాయి.పాక్ లోని విద్యావ్యవస్థ కి అద్దం పట్టే చిత్రం ఇది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.ఉగ్రవాదం ముసుగులో ప్రజాస్వామ్యం పాక్ లో ఉందనేది వాస్తవం. ఉగ్రవాదుల చేతిలో అక్కడి పాలకులు కీలుబొమ్మలో లేక ఉగ్రవాదులకు భయపడి ఏమిచేయలేక పోతున్నారో అర్థం కానీ పరిస్థితి.పై చిత్రం లో చూపిన విధంగా విద్యావ్యవస్థ ఉంది కాబట్టే ఉగ్రవాదులు పుట్టగొడుగుల్లా పాక్ లో తయారవుతున్నారు.