జగన్ పై దాడి -హైకోర్టు లో పిటీషన్

Friday, October 26th, 2018, 12:22:50 PM IST

ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై విశాఖ విమానాశ్రయం లో శ్రీనివాస్ అనే యువకుడు కత్తి తో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై హైకోర్టు లో పిటీషన్ దాఖలైంది.గురువారం విశాఖ విమానాశ్రయం లో జరిగిన ఈ ఘటన పై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ అనీల్ కుమార్, అమర్ నాథ్ రెడ్డి లు లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు.

కాగా ఈ దాడి ఘటన పై కోర్టు లంచ్ మోషన్ లో విచారించనుంది. అయితే కోర్టు ఎం చెప్పబోతోంది అన్నదాని పై సర్వత్రా ఉత్ఖంఠ నెలకొంది.

  •  
  •  
  •  
  •  

Comments