పోల్ : చిరంజీవిని కొత్త సిఎంగా ఒప్పుకుంటారా?

Tuesday, February 25th, 2014, 11:42:56 AM IST

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. ఎవరికి వారు ఆ పోస్ట్ కోసం కేంద్రంలో గాలం వేస్తున్నారు. ప్రస్తుతం మాదగ్గర ఉన్న సమాచారం ప్రకారం కేంద్ర పర్యాటక శాఖామంత్రి అయిన చిరంజీవి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చిరంజీవిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తే మీరు ఒప్పుకుంటారా? మీ చాయిస్ ని ఓట్ల రూపంలో తెలియజేయండి..