పోల్ : టీ – బిల్లు గట్టెక్కుతుందా..?

Wednesday, February 5th, 2014, 04:50:23 PM IST

తెలంగాణ బిల్లుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు కేంద్రమంత్రి చిదంబరం కూడా ఈ సమావేశాల్లో ఏ బిల్లు కూడా గట్టేక్కదన్న వ్యాఖ్యలు మరింత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజల అనుమానాలను నివృత్తి చేయకుండా పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్న తెలంగాణ బిల్లుపై మీ స్పందన తెలపండి.


పోల్ : టీ – బిల్లు గట్టెక్కుతుందా.. ?