పోల్ : సీమాంధ్ర రాజధాని ఎక్కడ ఉంటుంది?

Monday, February 24th, 2014, 04:57:41 PM IST

సీమాంధ్ర నాయకులు ఇన్ని రోజులు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలి అని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. దానివల్ల ఇసుమంత కూడా ఉపయోగం లేకపోయింది. ఎందుకంటే కేంద్రం ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజించింది. ఇప్పుడు ఈ నాయకులంతా చేసేదేమీ లేక ఇప్పుడు సీమాంధ్రలో అటు ఆంధ్ర నాయకులు, ఇటు రాయలసీమ నాయకులు మా ప్రాంతంలో రాజధాని రావాలి అంటే మా ప్రాంతంలో రాజధాని రావాలని కొట్టుకుంటున్నారు. మీ అవగాహన ప్రకారం ఏ ప్రాంతంలో రాజధాని వెలిసే అవకాశం ఉందో ఓటేయండి..