పోల్ : పార్లమెంట్ వివాదానికి కారణమెవరు?

Saturday, February 15th, 2014, 04:10:20 AM IST

పార్లమెంట్‌లో విభజన బిల్లు సందర్భంగా అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. విభజన వివాదం పార్లమెంటును రణరంగంగా మార్చింది. పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే సంఘటన.. అంబులెన్స్ పిలవడం.. ఎంపీలు ఆసుపత్రి పాలు కావడం.. పార్లమెంట్ చరిత్రలోనే అత్యంత వివాదంగా మారిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. అసలు ఈ పరిస్థితికి కారణమెవరు? ఎవరిని బాధ్యులుగా గుర్తించాలి? మీ స్పందన తెలుపండి.