పోల్ : బిగ్ బాస్ ఫైనల్స్ లో కౌశల్ తో పాటు నిలవనున్న కంటెస్టెంట్ ఎవరు?

Saturday, September 29th, 2018, 08:43:03 PM IST

Note : బిగ్ బాస్2 సీసన్ ఎలాగో చివరి దశకు చేరుకుంది.ప్రేక్షకులు అందరు కౌశలే గెలుస్తాడు అని బలంగా నమ్ముతున్నారు.అయితే ఫైనల్స్ లో మాత్రం స్టేజ్ ఇద్దరు పంచుకోవాలి. ఎలాగో కౌశల్ ఆ ఇద్దరిలో ఒకరు అని వేరే చెప్పక్కర్లేదు. ఇప్పుడు మీ ప్రకారం ఈ నలుగురు వ్యక్తుల్లో ఆ రెండో వ్యక్తి ఎవరనుకుంటున్నారు క్లిక్ చెయ్యండి.