పోల్ : ఆంధ్రప్రదేశ్ చివరి పరిపాలన పగ్గాలు ఎవరి చేతికి వెళ్ళే చాన్స్ ఉంది?

Wednesday, February 19th, 2014, 07:20:41 PM IST

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనకు మొగ్గు చూపడంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసారు. మరో రెండు మూడు నెలల్లో రానున్న ఎన్నికల వరకూ ఎవరో ఒకరు ఆంధ్ర ప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా కొనసాగాలి కావున ప్రస్తుతం కొంతమంది రాజకీయ నేతలు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. వారిలో ఎవరికీ ఈ అనతికాల ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉందో తెలపండి.