పోల్ : ఇండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్.. టీ-ట్వంటీ సిరీస్ విజ‌యం ఎవరిది..?

Wednesday, February 6th, 2019, 12:30:16 PM IST

టీమ్ ఇండియా ప్ర‌స్తుతం విదేశాల్లో వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తూ.. దూసుకుపోతుంది. అస్ట్రేలియాలో అడుగుపెట్టిన‌ప్ప‌టి నుండి మొద‌లైన టీమ్ ఇండియా జైత్ర‌యాత్ర.. న్యూజిలాండ్‌లో కూడా కొన‌సాగిస్తోంది. 4-1తో వ‌న్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమ్ ఇండియా, న్యూజిలాండ్ గ‌డ్డ పై మ‌రో సిరీస్ పై క‌న్నేసింది. ఈ క్ర‌మంతో బుధ‌వారం టీ-ట్వంటీ సిరీస్ మొద‌లు కానున్న నేప‌ధ్యంలో ఈ సిరీస్‌లో ఏ జ‌ట్టు సొంతం అవుతుంద‌ని మీరు భావిస్తున్నారు.