బాబోయ్ … ప్రియాంకా మరీ ఇంత ఘాటుగానా ?

Friday, September 30th, 2016, 10:24:50 AM IST

priyanka-hlly
బాలీవుడ్ హాట్ భామ ప్రియాంక చోప్రా కు ఉన్న క్రేజ్ ఎలాంటిందో అందరికి తెలుసు. నటిగా వందకు వంద మార్కులు కొట్టేసిన ఈ భామ గ్లామర్ లోకూడా వంద మార్కులు కొట్టేయాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టుంది. అందుకే తాను నటిస్తున్న హాలీవుడ్ సినిమాలో రెచ్చిపోయింది? హాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు దుమ్ము లేపుతుంది. ఇప్పటికే ”క్వాన్టికో” అనే షోలో నటిస్తుంది. ఈ టివి షో బాగా పాపులర్ అయింది. అయితే ఈ షో లో ఈ అమ్మడు సిఐఏ ఏజెంట్ గా నటిస్తుంది. అంతా బాగానే ఉంది కానీ ప్రియాంక ఈ సినిమాలో కారులోనే ఘాటు శృంగార సన్నివేశాలు ఉన్నాయంట!! ఆ సన్నివేశాలకు సంబందించిన స్టిల్స్ బయటికి వచ్చి సంచలనం రేపుతున్నాయి. మరి ప్రియాంక చోప్రాలో ఇంతా ఘాటుదనం ఉందా బాబోయ్ ? అంటూ షాక్ అవుతున్నారు జనాలు .. ఈ ఫోటోలు చుస్తే మీరు కూడా నిజమే అని అంటారు.