ఫోటో దిగితే చాలనుకున్నాడు.. కానీ ఇప్పుడు ఏకంగా..?

Wednesday, September 28th, 2016, 11:18:37 AM IST

i
ఓ 18 ఏళ్ల క్రితం రణభీర్ కపూర్ పాల బుగ్గల పసివాడు.అప్పట్లో ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్ స్టార్ హీరోయిన్గా వెలుగొందుతోంది.రణబీర్ కపూర్ అప్పట్లో ఐశ్వర్యారాయ్ కి అభిమాని.ఐశ్వర్యారాయ్ తో ఫోటో దిగితే చాలనుకునే రోజుల అవి.ఈ ఫోటో చుస్తే అర్థం అవుతుంది. కాలం ఎంతలా మారిపోతుందో.

ఐశ్వర్యారాయ్ తో ఫోటో దిగితే చాలనుకుని కుర్రాడు ప్రస్తుతం ఆమెతోనే రొమాన్స్ సీన్లలో నటించే స్థాయికి చేరుకున్నాడు.ప్రస్తుతం వీరిద్దరూ ప్రధాన పాత్రధారులుగా ‘ఏ దిల్ హై ముష్కిల్ ‘ అనే చిత్రం రోపొందుతోంది. ఈ చిత్రం లో వీరిద్దరూ రొమాన్స్ లో హీట్ పెంచేస్తున్నారు.ఐశ్వర్యారాయ్ పెళ్ళై తనకు కూతురుపుట్టినతరువాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ ఇప్పుడు జోరు పెంచింది.తనకన్నా వయసులో చిన్నవాడైన రణబీర్ తో రొమాన్స్ లో ఇరగదీస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments