రీడర్స్ ఓటింగ్ పోల్ : 2013 మోస్ట్ పాపులర్ పొలిటీషియన్

Thursday, December 19th, 2013, 02:53:54 PM IST

అధికార పార్టీ అయినా లేదా ప్రతి పక్ష పార్టీల నాయకులైనా ప్రతి సంవత్సరం తమ పార్టీని ముందుకు తీసుకోవడం కోసం ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తుంటారు. అలా ఈ సంవత్సరం ప్రజల కష్టాలు తెలుసుకొని వాటిని తీర్చడానికి ట్రై చేస్తూ ఎక్కువ వార్తల్లో నిలిచిన రాజకీయ నాయకుడు ఎవరు? అనేదానిపై ఈ పోలింగ్ ని నిర్వహిస్తున్నాం. మా పాఠకుల ఓటింగ్ ప్రకారం ఎవరు 2013 మోస్ట్ పాపులర్ పొలిటీషియన్ అనేదాన్ని ఎన్నుకుంటాం.. దానికి మీరు చేయాల్సింది మీకు నచ్చిన, మీరు మెచ్చిన నాయకుడికి ఓటు వేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ చేత కూడా వేయించండి…