మున్నాభాయ్ కి సెలవులు ఇచ్చారు

Wednesday, December 24th, 2014, 11:38:20 PM IST

sanjai-dath
అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడనే కేసులో యెరవాడ జైలులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్ 14రోజుల పాటు సెలవు లభించింది. పూణే లోని ఎరవాడ నుంచి ఈ రోజు తాత్కాలిక సెలవులపై బయటకు వచ్చారు. తనకు కొన్నిరోజులు సెలవులు కావాలని సంజయ్ దత్ కోరడంతో… ఆయనకు 14రోజులపాటు సెలవులు ఇచ్చారు. కాగా, ఇప్పటికే సంజయ్ దత్ 18నెలల జైలు శిక్ష పూర్తీ అయింది.