షాకింగ్ – రాష్ట్రానికి కాబోయే సీఎం నేనే – మరీ ఇంత అతివిశ్వాసమా…?

Tuesday, February 12th, 2019, 04:58:05 PM IST

ఏపీలో ఎన్నికలు దగ్గరవుతున్నకొద్దీ రాష్ట్ర రాజకీయాలు వీరోజురోజుకు వేడెక్కుతున్నాయి,… అంతకు దగ్గట్టే మన నేతలందరూ కూడా వారికీ నచ్చిన ప్రమాణాలు చేస్తూ, ఇష్టమొచ్చినట్లు ప్రచారాలు జరిపించుకుంటున్నారు… అలాగే తాజాగా వైసీపీ అధినేత జగన్ మరో కొద్దీ రోజుల్లో ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి తానేనని ప్రకటించుకుంటున్నాడు… ఒకవైపేమో అందరు నాయకులు కూడా గెలుస్తామా లేదా అనే సందిగ్ధంలో ఉంటె తనేమో.. తానె సీఎం అని ప్రకటించుకోవడం చాలా దారుణం అని అంటున్నారు విశ్లేషకులు…. ఎవరికైనా నమ్మకం, విశ్వాసం ఉండాలి కానీ ఇలా అతి విశ్వాసం మాత్రం ఉండకూడదు అని అందరు అంటున్నారు…

అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ని ఓడించడం అంత సాధారణ విషయం కాదని, అది ఒక్కటి గుర్తుపెట్టుకొని మాట్లాడాలని అంటున్నారు. అధికారాన్ని దక్కించుకోవడానికి చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడు, అవసరమనుకుంటే మళ్ళీ మోడీతో చేతులు కలపమన్నా కలుపుతాడు కానీ అంతలా దిగజారడానికి జగన్ ససేమిరా ఒప్పుకోడు అనేది సమాచారం. చంద్రబాబు అధికారంలోకి రాకూడదు అనుకుంటే ప్రజల అండదండలు చాలా కావాలి కానీ, అంటారు కూడా మనకే మద్దతుగా నిలుస్తారనేది గుడ్డి నమ్మకం…