మరో బాంబ్ పేల్చిన శ్రీ రెడ్డి!

Tuesday, September 11th, 2018, 11:02:52 AM IST

వివాదస్పదంగా ఇతరులపై తరచు కామెంట్స్ చేస్తు వస్తున్న శ్రీ రెడ్డి గారు మరో బాంబ్ పేల్చారు. మొన్నటి వరకు లోకల్ సెలబ్రెటీలపై వీరచుకుపడ్డ ఆమె నోటి దురుసు ఇప్పుడు నేషనల్ వైడ్ కి మారింది. హీరోలపై కామెంట్ చేస్తే కామన్ అయ్యింది అనుకుందేమో.. అందుకే అంతకంటే ఎక్కువ హోదా ఉన్న సెలబ్రెటీలపై కాస్త పరోక్షంగా కామెంట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శ్రీ రెడ్డి చేసిన ఫెస్ బుక్ పోస్ట్ ఈ విధంగా ఉంది. రొమాంటిక్ గాయ్ సచిన్ టెండూల్కరన్ హైదరాబాద్ వచ్చినప్పుడు చార్మింగ్ గర్ల్ అతనితో రొమాన్స్ బాగా చేసినట్లు తెలుపుతూ.. చాముండేశ్వరి స్వామి మిడిల్ పర్సన్ అని.. ఆ గ్రేటెస్ట్ పర్సన్ బాగా ఆడారు.. ఐ మీన్ రొమాన్స్ అంటూ శ్రీ రెడ్డి ఫెస్ బుక్ లో పేర్కొండబడింది. ఇక ఎప్పటిలానే కొందరు నెటిజన్స్ ఆమె చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తుండగా.. ఫెమ్ కోసం ఎంతటివారిపైన కూడా నిందలు వేయడానికి సిద్ధంగా ఉన్న శ్రీ రెడ్డి అంటూ కామెంట్ చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments