హిట్టా లేక ఫట్టా : శ్రీనివాస కళ్యాణం ఫైనల్ రిపోర్ట్!

Thursday, August 9th, 2018, 06:33:23 PM IST

టాలీవుడ్ లో ఫ్యామిలీ కథలకు వచ్చిన గుర్తింపు మారే చిత్రాలకు రాదనే చెప్పాలి. ఏ హీరో అయినా సరే ఫ్యామిలీ కథలను అప్పుడపుడు టచ్ చేయాలనీ అనుకుంటాడు. అలాగే నితిన్ కూడా ప్యూర్ ఫ్యామిలీ కథమీ ఈ సారి టచ్ చేశాడు. శ్రీనివాస కళ్యాణం అనే సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిల్ రాజు లాంటి ప్రముఖ నిర్మాత సినిమాను నిర్మించడం ఒక ప్లస్ పాయింట్ అయితే శతమానం భవతి లాంటి సినిమాతో మంచి హిట్టు అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ సినిమాను డైరెక్ట్ చేయడం మరో ప్లస్ పాయింట్.

ఇక ఇప్పటికే మిక్కీ జే మేయర్ సంగీతానికి మంచి ఆదరణ రావడంతో మొత్తంగా సినిమా చాలా మందిలో అంచనాలను పెంచింది. శ్రీనివాస కళ్యాణం పెళ్లికి సంబందించిన కథ అని టైటిల్ చూడగానే అర్థమైపోయింది. పెళ్లి లైన్ తో ఇప్పటివరకు చాలా కథలు వచ్చాయి, ఇక ఈ సినిమా కొంచెం దర్శకుడి స్టైల్ కొత్తగానే అనిపిస్తుంది. కథ కొంచెం ఊహించే విధంగానే ఉంటుంది. కొన్ని సీన్లు కూడా ఇరికించినట్లు అనిపిస్తాయి. ఎమోషనల్ సీన్స్ లు అయితే బాగానే ఉన్నాయి కానీ ఓ వర్గం వారికీ రొటీన్ గా అనిపించవచ్చు అనే టాక్ వస్తోంది. మొత్తంగా నితిన్ – రాశిఖన్నా జంట చాలా బావుందని టాక్ వస్తోంది.

సంప్రదాయాలతో బంధాల మేళవింపు

Reviewed By www.123telugu.com |Rating :3.5/5

జాగ్రత్త వహించండి!

Reviewed By www.indiatimes.com |Rating :2.5/5

డల్ & బోరింగ్ వివాహ వేడుక

Reviewed By www.mirchi9.com |Rating : 2.25/5

శ్రీనివాస కళ్యాణం.. కుటుంబ ప్రేక్షకులకు మాత్రమే

Reviewed By www.tupaki.com .com|Rating : 2.5/5


 


  •  
  •  
  •  
  •  

Comments