వై. కా. పా మీద ఘాటైన విమర్శలు చేసిన టి. డి. పి నేత..!

Monday, September 3rd, 2018, 07:45:04 PM IST

వివరాల్లోకి వెళ్తే అనంతపురం కి చెందిన తెలుగుదేశం పార్టీ కి చెందిన ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాషా వై సి పి పార్టీ మరియు ఆ పార్టీ అధినేతపై తీవ్రంగా మండిపడ్డారు . వారు తెలుగుదేశం చేస్తున్న చేసినా మంచి పనులు వారి కంటికి కనిపించడం లేదు అని వారు ఏ విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడ్డం సబబు కాదు అని చాంద్ భా షా గారు పేర్కొన్నారు.. గతం లో వారి పార్టీ నాయకుడు ఐన చంద్రబాబు నాయుడు గారు పాద యాత్ర సమయంలో చేసిన హామీలను గుర్తు చేస్తూ రైతులకు అనుగుణం గా 24 వేళా కోట్ల రుణ మాఫీ చేసారని తెలియజేసారు.

ప్రకృతి వైపరీత్యాల వలన సామాన్య ప్రజానీకానికి మరియు రైతులకి ఎమన్నాహాని జరిగితే 400 కోట్ల రూపాయలతో వాతావరణ భీమా అమలు చేశారని, వై సి పి కి నాయకులు కళ్ళు ఉన్న కబోదులుగా మాట్లాడటం సమంజసం కాదు అని జరుగుతున్న అభివృద్ధిని చూడాలని తన ఇంటి వద్ద పత్రికా విలేఖరులకు తెలియజేస్తూ తీవ్రంగా మండిపడ్డారు.

  •  
  •  
  •  
  •  

Comments