తెలంగాణ మ‌హాసంగ్రామం : ఎగ్జిట్ పోల్స్ అవుట్ – కారు జోరా.. కూట‌మి ప్ర‌కంప‌న‌లా..?

Saturday, December 8th, 2018, 09:40:31 AM IST

తెలంగాణ మ‌హాసంగ్రామం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పై పడింది. తెలంగాణ‌తో పాటు ఈరోజే రాజస్థాన్‌లోనూ పోలింగ్ ముగిసింది. దీంతో తాజాగా ఈ రెండు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరం ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఈరోజే విడుదలవుతున్నాయి. దీంతో అంద‌రి దృష్టి ఇప్పుడు ల‌గ‌డ‌పాటి స‌ర్వే పై ప‌డింది. అయితే తాజాగా టైమ్స్ నౌ స‌ర్వే ఎగ్జిట్‌పోల్ అవుట్ అయ్యింది. మ‌రి ఈ ఎగ్జిట్ పోల్‌లో ఏ పార్టీ విజ‌య‌కేత‌నం ఎగ‌రేసిందో మీరే చూడిండి.

ల‌గ‌డ‌పాటి ఎగ్జిట్ పోల్స్ :

తెలంగాణ  – (119)

టీఆర్ఎస్ 25 – 45

ప్రజాకూటమి 55 – 75

బీజేపీ 5 – 7

ఎంఐఎం – 6-7

ఇత‌రులు – 5 – 9

 

టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ :

తెలంగాణ – (119)

టీఆర్ఎస్ – 66

ప్రజాకూటమి – 37

బీజేపీ – 7

ఇతరులు – 9

రిపబ్లిక్ -జన్‌కీబాత్ ఎగ్జిట్ పోల్స్ :

తెలంగాణ – (119)

టీఆర్ఎస్ 50 – 65

ప్రజాకూటమి 38 – 52

బీజేపీ 4 – 7

ఇతరులు 10 – 12

న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ :

తెలంగాణ – (119)

టీఆర్ఎస్ 50 – 65

ప్రజాకూటమి 38 – 52

బీజేపీ 4 – 7

ఇతరులు 8 – 14

ఆరా సర్వే ఎక్జిట్ పోల్స్ : 

తెలంగాణ – (119)

టీఆర్ఎస్ 75 – 85

ప్రజాకూటమి 25 – 35

బీజేపీ 2 – 3

ఎంఐఎం 7 – 8

ఇతరులు – 0

ఇండియా టుడే ఎక్జిట్ పోల్స్ :

తెలంగాణ – (119) ‍

టీఆర్ఎస్ 79 – 91

ప్రజాకూటమి 21 – 33

బీజేపీ 1 – 3

ఎంఐఎం 4 – 7

ఇతరులు – 0

న్యూస్ ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ :

తెలంగాణ – (119)

టీఆర్ఎస్ – 57

ప్రజాకూటమి – 46

బీజేపీ – 6

ఎంఐఎం – 00

ఇత‌రులు – 10

వీడీపీ అసోసియేట్స్ ఎగ్జిట్-పోల్స్ :

తెలంగాణ – (119)

టీఆర్ఎస్ 55‍ – 65

ప్రజాకూటమి 34 – 44

బీజేపీ 5 – 7

ఎంఐఎం 7 – 8

ఇత‌రులు 6 – 8

సూర్జిత్ భళ్లా సర్వే ఎగ్జిట్-పోల్స్ :

తెలంగాణ – (119)

టీఆర్ఎస్ – 70

ప్రజాకూటమి – 31

బీజేపీ – 8

ఇత‌రులు – 10

మిషన్ చాణక్య సర్వే ఎగ్జిట్-పోల్స్ :

తెలంగాణ – (119)

టీఆర్ఎస్ 78 – 86

ప్రజాకూటమి 18 – 22

బీజేపీ 2 – 6

మజ్లిస్ 6 – 8

ఇత‌రులు – 6