తెలంగాణ బ్రేకింగ్.. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ అవుట్..!

Tuesday, October 30th, 2018, 04:26:07 PM IST

తెలంగాణలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డ‌డంతో అక్క‌డి రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. ఈ నేప‌ధ్యంలో టీఆర్ఎస్- మాహాక‌ట‌మి నువ్వా- నేనా అన్న‌ట్టు త‌మ‌దైన ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగుతున్నాయి. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే అభ్యర్ధుల‌ను టీఆర్ఎస్ ఇప్ప‌టికే దాదాపుగా త‌మ అభ్య‌ర్ధుల లిస్ట్‌ను ఫైన‌ల్ చేయ‌గా.. మ‌హాకూట‌మి మాత్రం మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. అయితే తాజాగా కాంగ్రెస్ త‌న అభ్య‌ర్దుల మొద‌టి జాబితాను సిద్ధం చేసింద‌ని టాక్. అధికారికంగా న‌వంబ‌ర్ 2న ఈ జాబితాను ప్ర‌కంటించ‌నుంద‌ని స‌మాచారం. అయితే ఈలోపే తెలంగాణ కాంగ్రెస్‌కి సంబంధించిన జాబితా లిస్ట్ లీక్ అవ‌డంతో.. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన.. తెలంగాణ కాంగ్రెస్ జాబితా లిస్ట్‌ ఇదే

1 నల్లగొండ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

2 నాగార్జున సాగర్- కుందూరు జానారెడ్డి

3 నర్సాపూర్- సునీతా లక్ష్మారెడ్డి

4 మంథని – శ్రీధర్ బాబు

5 సిరిసిల్ల – కేకే మహేందర్ రెడ్డి

6 కొడంగల్- రేవంత్ రెడ్డి

7 వనపర్తి-చిన్నారెడ్డి

8 కల్వకుర్తి-వంశీచందర్ రెడ్డి

9 నాగర్ కర్నూల్-నాగం జనార్ధన్ రెడ్డి

10 గోషామహాల్- ముఖేష్ గౌడ్

11 సనత్ నగర్- మర్రి శశిధర్ రెడ్డి

12 నాంపల్లి-ఫిరోజ్ ఖాన్

13 వికారాబాద్ – ప్రసాద్ కుమార్

14 హూజుర్ నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి

15 ఆలంపూర్- సంపత్ కుమార్

16 షాద్ నగర్ – ప్రతాప్ రెడ్డి

17 మధిర- భట్టి విక్రమార్క

18 ములుగు- సీతక్క

19 మహేశ్వరం- సబితా ఇంద్రారెడ్డి

20 నకిరేకల్- చిరుమర్తి లింగయ్య

21 కామారెడ్డి- షబ్బీర్ అలీ

22 అసిఫాబాద్- ఆత్రం సక్కు

23 తుంగతుర్తి- అద్దంకి దయాకర్

24 ఖానాపూర్-రమేష్ రాథోడ్

25 పెద్దపల్లి- విజయరమణారావు

26 జనగాం- పొన్నాల లక్ష్మయ్య

27 కరీంనగర్- పొన్నం ప్రభాకర్

28 పరిగి- రామ్మోహన్ రెడ్డి

29 జహీరాబాద్- గీతారెడ్డి

30 వికారాబాద్- ప్రసాద్ కుమార్

31 ఆలేరు- బూడిద భిక్షమయ్య గౌడ్

32 బోధన్ – సుదర్శన్ రెడ్డి

33 భూపాలపల్లి- గండ్ర వెంకటరమణా రెడ్డి

34 గజ్వేల్ – ఒంటేరు ప్రతాప్ రెడ్డి

35 బాల్కొండ- అనిల్

36 నిర్మల్- మహేశ్వర్ రెడ్డి

37 ఆంధోల్- దామోదర రాజనర్సింహ్మ

38 గద్వాల్- డికె అరుణ

39 భోథ్- సోయం బాపూరావు

40 జగిత్యాల- జీవన్ రెడ్డి

41 సంగారెడ్డి- జగ్గారెడ్డి

ఇదండీ ప్ర‌స్తుతం సోషల్ మీడియ‌లో ట్రాల్ అవుతున్నా తెలంగాణ కాంగ్రెస్ ఫ‌స్ట్ జాబితా.. మ‌రి న‌వంబ‌ర్ 2న అధికారికంగా కాంగ్రెస్ అభ్య‌ర్దుల జాబితాను ప్ర‌క‌టించ‌నున్నారు. మ‌రి వీరిలో ఎంత‌మంది ఉంటారో.. ఉండ‌రో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments