`క‌మ్మ` మీడియాతో పొంచి ఉన్న‌ ప్ర‌మాదం!!

Sunday, October 7th, 2018, 10:00:46 PM IST

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన పెను ముప్పు ఏదైనా పొంచి ఉంది అంటే అది అగ్ర‌కుల దుర‌హంకారం అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ద‌శాబ్ధాల పాటు రాజ్యాధికారాన్ని గుప్పిట ప‌ట్టి .. పాల‌న‌, అధికారం, ఉద్యోగాలు అన్ని ఉన్న‌త‌మైన అవ‌కాశాల్ని అందిపుచ్చుకున్న ఓ అగ్ర‌కులం ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్ని శాసిస్తూ మ‌దాంద‌కారంతో ర‌గిలిపోతోంది. సొంతంగా మీడియాలు పెట్టుకుని స‌ద‌రు కులం ఆడుతున్న ఆట మామూలుగా లేదన్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.. త‌మ కులానికి మాత్ర‌మే అనుకూలంగా ఉండే వార్త‌లు రాసే మీడియాల్ని త‌యారు చేసుకుని ప్ర‌జ‌ల్ని మ‌భ్య పెట్టే ప‌నిలో నిరంత‌రం నిమ‌గ్న‌మై ఉంటోంది ఆ ఒక్క అగ్ర‌కులం.

ఆ ఒక్క‌ దుర్మార్గ‌పు కుల‌ మీడియా వ‌ల్ల అస‌లు నిజం ఏది? అబద్ధం ఏది? అన్న‌ది ఎప్ప‌టికీ సామాన్య ప్ర‌జ‌ల‌కు తెలిసే ఆస్కారం లేకుండా పోతోంది. త‌మ అధికార ప్రాబ‌ల్యాన్ని కాపాడుకునేందుకు నిజాల్ని పాతాళంలో పాత‌రేసే వార్త‌ల‌తో నిరంత‌రం స‌ద‌రు క‌మ్మ పత్రిక‌లు, క‌మ్మ టీవీ చానెళ్లు ప‌డుతున్న శ్ర‌మ అంతా ఇంతా కాదు. అందుకు పాల‌కులే పెట్టుబ‌డిదారులుగా ఉన్నారు. స‌ద‌రు ప‌త్రిక‌ల‌కు కానీ, టీవీ చానెళ్ల‌కు కానీ అడ్డ‌గోలు దోపిడీకి ఇటీవ‌లి కాలంలో అవ‌కాశాలు, దారులు మూసుకుపోతున్నా ఇంకా బ‌తికి బ‌ట్ట‌క‌ట్ట‌గ‌లుగుతున్నాయంటే నేరుగా ముఖ్య‌మంత్రి స్థాయి వ్య‌క్తులు అందులో పెట్టుబ‌డులు పెడుతుంటారు కాబ‌ట్టే. ప్ర‌జ‌ల సొమ్ముల్నే ఇటు బినామీ టీవీ చానెళ్ల‌లోకి ప్ర‌వ‌హింప‌జేసి, అదే ప్ర‌జ‌ల్ని మోసం చేసే వార్త‌ల్ని ప‌బ్లిష్ చేసి, లేదా ప్ర‌చారం చేసి చివ‌రికి ఆ ప్ర‌జ‌ల్నే న‌య‌వంచ‌న‌కు గురి చేసే ద‌గుల్భాజీ రాజ‌కీయాలు చేయ‌డం ఆ ఒక్క అగ్ర‌కుల మీడియాకి వెన్న‌తో పెట్టిన విద్య అన్న‌ది నిరూపిత‌మైంది. ఇక్క‌డో వింతైన స‌న్నివేశం ఏమంటే వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌శాబ్ధం క్రితం తెగువ‌తో సాక్షి ప‌త్రికను కానీ, చానెల్‌ను కానీ తెచ్చి ఉండ‌క‌పోతే.. ఈరోజు రాజ్యాధికారంలోనే కాదు ఎందులోనూ ఇక ఏ కులం మిగిలి ఉండేవి కానేకాదు. అస‌లు మీడియా అంటే ఆ ఒక్క క‌మ్మ కులానిదే. ఆ మీడియా వ‌ల్ల‌నే రాజ్యాధికారం. ఆ మీడియా అండ‌తోనే అన్నేళ్లుగా ఆ కులం ఏ ఆట ఆడితే ఆ ఆటే సాగింది. కానీ సాక్షి రాక ఓ పెను విప్ల‌వం. ఆ త‌ర్వాత స‌ద‌రు బూర్జువా మీడియాకి, దుర్మార్గ‌పు ద‌గుల్బాజీ వార్తల్ని ఖండించేందుకు ఇప్పుడు ఒక ర‌కంగా ప్ర‌త్య‌ర్థి మీడియా అనేది క‌నిపిస్తోంది.

ఇక‌పోతే ఆ రెండు అగ్ర‌కులాల‌కు మీడియాలు ఉన్న‌ప్పుడు అందుకు ఏమాత్రం తీసిపోని కాపు కులానికి కూడా మీడియా ఉండాలి క‌దా? కానీ కాపుల్లో ఉన్న కొన్ని బ‌ల‌హీన‌త‌లు, వెన‌క‌బాటు త‌నం అస‌లు మీడియా విస్త్ర‌తిని పెంచుకునే ఆస్కారం లేకుండా చేసింది. కాపు చానెళ్లు కొన్ని పెట్టినా అవేవీ కాపుల్లో అగ్ర నాయ‌క గ‌ణాల్ని బ‌తికించేవిగా క‌నిపించ‌లేదు. ఇక‌పోతే ప‌త్రిక‌లు అయితే దాదాపుగా లేవ‌నే చెప్పాలి. మ‌ర కోణం ప‌రిశీలిస్తే కాపుల్లో కుల ప్రాతిప‌దిక‌న ఐక్యం అవ్వ‌డం అన్న‌ది ఎప్పుడూ లేదు. అంద‌రినీ క‌లుపుకుపోయే ఒక గొప్ప ల‌క్ష‌ణం ఆ కులాన్ని పాతాళంలోకి తొక్కేస్తోంద‌న్న‌ది కూడా అంతే వాస్త‌వం. కేవ‌లం త‌మ కులం మాత్ర‌మే బ‌తికి బ‌ట్ట క‌ట్టాలి.. త‌మ కులానికి ఎదురే ఉండ‌కూడ‌దు అని భావించే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌, దుర్మార్గ‌మైన క‌మ్మ కులంతో పోల్చి చూసిన‌ప్పుడు కాపుల మైండ్ సెట్ పూర్తి విభిన్న‌మైన‌ద‌న్న సంగ‌తిని గ్ర‌హించ‌వ‌చ్చు. తెలుగు రాష్ట్రాల్లో కాపు కుల‌స్తులు మెజారిటీ శాతం ఉన్నారు. త‌మ‌తో పాటు బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల్ని, ఇత‌ర కుల‌స్తుల్ని క‌లుపుకుని పోయే స్వ‌చ్ఛంద‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది. ఇక త‌మ పొలాల్లో ప‌నికి వ‌చ్చే వాళ్లంద‌రితో కుటుంబ బంధువుల్లా క‌లిసిపోవ‌డం అన్న ల‌క్ష‌ణం ఈ కులంలో ఉంది. అయితే రాను రాను తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో ఒకే ఒక్క కులం పాల‌న‌లో ఉండ‌డం వ‌ల్ల ఆ కులం అధికార మ‌దాంద‌కారంలోకి వెళ్లిపోయి ఇత‌ర కులాల్ని త‌క్కువ చేసి చూడ‌డం, అణ‌గ‌దొక్క‌డం అనే రాజ‌కీయ చ‌తుర‌త‌కు పాల్ప‌డింది. ఆ దారుణ ప‌రిణామం కాపు కులంలో ఇప్ప‌టికి మంట‌లు రేకెత్తిస్తోంది. కాపులు ఈ ప‌రిణామాల్ని గ్ర‌హించ‌డానికి ఇంత‌కాలం ప‌ట్టింది. కాపుల త‌ర‌పున ఒక ప్ర‌తినిధి లేకపోవ‌డంతోనే ఇదంతా. అయితే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ పెట్ట‌డం, ముద్ర‌గ‌డ వంటి వారు కాపు ఉద్య‌మాలు చేప‌ట్ట‌డంతో కొంత‌వ‌ర‌కూ అయినా ఆ కులం బ‌తికి బ‌ట్ట క‌ట్ట‌గ‌లుగుతోంది. లేదంటే ఈపాటికే తుంగ‌లో తొక్కేసేవారు. ఐపులో లేకుండా చేసేది ఆ ఒక్క కులం. కుల‌ర‌చ్చ అన్న‌ది పైకి క‌నిపించ‌నంత ప్ర‌మాద‌క‌రంగా పాకిపోయి ఉంది. ముఖ్యంగా కుల పిచ్చ అన్న‌ది ఆ కులంలో ఉన్నంత వేరే ఏ కులంలోనూ ఉండ‌ద‌న్న స‌త్యం వేగంగా ప్ర‌తి ఒక్క సామాన్యుడికి తెలిసే రొజొచ్చింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అదే కుల అహంకారంతో ఏబీఎన్‌-ఆంధ్ర‌జ్యోతి చానెల్ అధినేత రాధాకృష్ణ కూసిన ఒక కారు కూత అటు శ్రీ‌కాకుళం జిల్లాలో మంట‌లు పుట్టిస్తోంది. ఉత్త‌రాదిన ఉన్న మొత్తం మూడు కోట్ల మంది జ‌నాల‌కు స‌ద‌రు క‌మ్మ కుల మీడియా అధిప‌తి దాష్టీకం తెలిసొచ్చింది. ఇవ‌న్నీ ప్ర‌త్య‌క్షంగా లైవ్‌లో ప్ర‌జ‌లే చూస్తున్నారు కాబ‌ట్టి.. ఆ ప్ర‌కార‌మే ఇక‌పై కుల స‌మీక‌ర‌ణాలు మార‌తాయి. రాజ‌కీయాల్లోనూ మార్పు షురూ చేస్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.