2019 ఎల‌క్ష‌న్స్ : తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్దుల తొలి జాబితా అవుట్..!

Thursday, March 14th, 2019, 09:09:22 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కావ‌డంతో అన్ని పార్టీలు అల‌ర్ట్ అయ్యాయి. ముఖ్యంగా అభ్య‌ర్ధుల ఎంపిక‌లో అన్ని పార్టీలు వేగం పెంచాయి. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే జ‌న‌సేన అభ్య‌ర్ధుల తొలి జాబితాలో భాగంగా 36 మందిని ప్ర‌క‌టించింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నెల 16న తొలి అభ్య‌ర్ధుల జాబితాను ప్ర‌క‌టించ‌నుంది. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ తొలి అభ్య‌ర్ధుల జాబితాను అఫిషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. ఇక ఈ జాబితాలో అనేక చోట్ల‌ సిట్టింగ్‌ల‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చారు చంద్ర‌బాబు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా, తొలి జాబితాలో 126 మందికి టిక్కెట్లు ఖ‌రారు చేశారు చంద్ర‌బాబు. అలాగే మిగ‌తా 49 స్థానాల అభ్య‌ర్ధుల‌ను ప్ర‌కటించాల్సింది. ఇక అసెంబ్లీ తుది జాబితా, లోక్‌స‌భ అభ్య‌ర్ధుల జాబితాను మ‌రికొద్ది రోజుల్లో ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

# శ్రీకాకుళం జిల్లా

* ఇచ్ఛాపురం – బెండలం అశోక్
* పలాస – గౌతు శిరీష
* టెక్కలి – అచ్చెన్నాయుడు
* పాతపట్నం – కలమట వెంకటరమణ
* శ్రీకాకుళం – గుండా లక్ష్మీదేవి
* ఆముదాల వలస – కూన రవికుమార్
* ఎచ్చెర్ల – కిమిడి కళా వెంకట్రావు
* నరసన్నపేట – బగ్గు రమణమూర్తి
* రాజాం – కొండ్రు మురళీ మోహన్

# విజయనగరం జిల్లా

* కురుపాం – డి.జనార్ధన్
* పార్వతిపురం – బొబ్బిలి చిరంజీవులు
* సాలూరు – ఆర్పీ బంజ్‌దేవ్
* బొబ్బిలి – సుజయకృష్ణ రంగారావు
* చీపురుపల్లి – కిమిడి నాగార్జున
* గజపతినగరం – కేఏ నాయుడు
* ఎస్.కోట – కోళ్ల లలితకుమారి

# విశాఖ జిల్లా

* విశాఖపట్నం ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ
* విశాఖపట్నం సౌత్ – వాసుపల్లి గణేష్ కుమార్
* విశాఖపట్నం నార్త్ – గంటా శ్రీనివాసరావు
* విశాఖపట్నం వెస్ట్ – పీజీవీఆర్ నాయుడు
* అరకు – కిడారి శ్రవణ్ కుమార్
* పాడేరు – గిడ్డి ఈశ్వరి
* అనకాపల్లి – పి. గోవింద సత్యనారాయణ
* యలమంచిలి – పంచకర్ల రమేశ్ బాబు
* పాయకరావుపేట – బుడుమూరి బంగారయ్య
* నర్సీపట్నం – చింతకాయల అయ్యన్నపాత్రుడు

# తూర్పుగోదావరి జిల్లా

* తుని – యనమల రామకృష్ణుడు
* ప్రత్తిపాడు – వరపుల జోగిరాజు
* కాకినాడ రూరల్ – పిల్లి అనంతలక్ష్మి
* పెద్దాపురం – నిమ్మకాయల చినరాజప్ప
* అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
* కాకినాడ సిటీ – వనమాడి వెంకటేశ్వరరావు
* రామచంద్రాపురం – తోట త్రిమూర్తులు
* ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు
* రాజోలు – గొల్లపల్లి సూర్యారావు
* పి.గన్నవరం – నేలపూడి స్టాలిన్ బాబు
* కొత్తపేట – బండారు సత్యానందరావు
* మండపేట – వేగుళ్ల జోగేశ్వరరావు
* రాజానగరం – పెందుర్తి వెంకటేష్
* రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి భవానీ
* రాజమండ్రి రూరల్ – గోరంట్ల బుచ్చయ్య చౌదరి
* జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ

# పశ్చిమ గోదావరి జిల్లా

* కొవ్వూరు – వంగలపూడి అనిత
* ఆచంట – పితాని సత్యనారాయణ
* పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
* భీమవరం – పులపర్తి రామాంజనేయులు
* ఉండి – వేటుకూరి వెంకట శివరామరాజు
* తణుకు – ఆరిమిల్లి రాధాకృష్ణ
* తాడేపల్లిగూడెం – ఈలి నాని
* దెందులూరు – చింతమనేని ప్రభాకర్
* ఏలూరు – బడేటి కోట రామారావు
* గోపాలపురం – ముప్పిడి వెంకటేశ్వరరావు
* చింతలపూడి – కర్రా రాజారావు

# కృష్ణా జిల్లా

* తిరువూరు – కొత్తపల్లి శామ్యూల్ జవహర్
* నూజివీడు – ముద్రబోయిన వెంకటేశ్వరరావు
* గన్నవరం – వల్లభనేని వంశీ
* గుడివాడ – దేవినేని అవినాష్
* కైకలూరు – జయమంగళ వెంకటరమణ
* మచిలీపట్నం – కొల్లు రవీంద్ర
* అవనిగడ్డ – మండలి బుద్ధ ప్రసాద్
* పెనమలూరు – బోడె ప్రసాద్
* విజయవాడ వెస్ట్ – షబానా ముసారత్ ఖాతూన్
* విజయవాడ సెంట్రల్ – బోండా ఉమా
* విజయవాడ ఈస్ట్ – గద్దే రామ్మోహన్ రావు
* మైలవరం – దేవినేని ఉమా
* నందిగామ – తంగిరాల సౌమ్య
* జగ్గయ్యపేట – శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య

# గుంటూరు జిల్లా

* పెదకూరపాడు – కమ్మాలపాటి శ్రీధర్
* తాడికొండ – శ్రీరామ్ మాల్యాద్రి
* మంగళగిరి – నారా లోకేష్
* పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర
* వేమూరు – నక్కా ఆనంద్ బాబు
* రేపల్లె – అనగాని సత్యప్రసాద్
* తెనాలి – ఆలపాటి రాజేంద్ర ప్రసాద్
* ప్రత్తిపాడు – డొక్కా మాణిక్య వరప్రసాద్
* గుంటూరు వెస్ట్ – మద్దాల గిరి
* గుంటూరు ఈస్ట్ – మహమ్మద్ నజీర్
* చిలకలూరి పేట – ప్రత్తిపాటి పుల్లారావు
* సత్తెనపల్లి – కోడెల శివప్రసాద్
* వినుకొండ – జీవీ ఆంజనేయులు
* గురజాల – యరపతినేని శ్రీనివాస్

# ప్రకాశం జిల్లా

* యరగొండపాలెం – బూదల అజిత్ రావు
* పర్చూరు – యెల్లూరి సాంబశివరావు
* అద్దంకి – గొట్టిపాటి రవి
* చీరాల – కరణం బలరాం
* సంతనూతలపాడు – బి. విజయ్ కుమార్
* ఒంగోలు – దామచర్ల జనార్దన్
* కందుకూరు – పోతుల రామారావు
* కొండెపి – జీబీవీ స్వామి
* మార్కాపురం – కందుల నారాయణరెడ్డి
* గిద్దలూరు – అశోక్ రెడ్డి

# నెల్లూరు జిల్లా

* ఆత్మకూరు – బొల్లినేని కృష్ణయ్య
* కోవూరు – పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
* నెల్లూరు సిటీ – పొంగూరు నారాయణ
* నెల్లూరు రూరల్ – ఆదాల ప్రభాకర్ రెడ్డి
* సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
* గూడూరు – పాశం సునీల్

# కడప జిల్లా

* బద్వేలు – ఓబులాపురం రాజశేఖర్
* రాజంపేట – బత్యాల చెంగల్రాయుడు
* రాయచోటి – రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డి
* పులివెందుల – సతీష్ రెడ్డి
* కమలాపురం – పుత్తా నరసింహారెడ్డి
* జమ్మలమడుగు – రామసుబ్బారెడ్డి
* మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్

# కర్నూలు జిల్లా

* ఆళ్లగడ్డ – భూమా అఖిలప్రియ
* శ్రీశైలం – బుడ్డా రాజశేఖర్ రెడ్డి
* పాణ్యం – గౌరు చరితారెడ్డి
* డోన్ – కేఈ ప్రతాప్
* పత్తికొండ -కేఈ శ్యామ్ బాబు
* ఎమ్మిగనూరు – బి.జయనాగేశ్వరరావు
* మంత్రాలయం – తిక్కారెడ్డి
* ఆదోని – మీనాక్షినాయుడు
* ఆలూరు – కోట్ల సుజాతమ్మ

# అనంతపురం జిల్లా

* రాప్తాడు – పరిటాల శ్రీరామ్
* హిందూపూర్ – నందమూరి బాలకృష్ణ
* పెనుకొండ – బీకే పార్థసారధి
* పుట్టపర్తి – పల్లె రఘునాధరెడ్డి
* ధర్మవరం – జి.సూర్యనారాయణ

# చిత్తూరు జిల్లా

* పీలేరు – నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి
* పుంగనూరు – ఎన్. అనూష రెడ్డి
* చంద్రగిరి – పులవర్తి నాని
* తిరుపతి – సుగుణమ్మ
* శ్రీకాళహస్తి – బొజ్జల సుధీర్ రెడ్డి
* నగరి – గాలి భాను ప్రకాష్
* పలమనేరు – అమర్నాథ్ రెడ్డి
* కుప్పం – చంద్రబాబునాయుడు